te_tn_old/1pe/05/06.md

656 B

under God's mighty hand so

ఇక్కడ “చేయి” అనే పదము దీనులు రక్షించుటలో మరియు గర్విష్టులను శిక్షించుటలో దేవుని శక్తిని సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని గొప్ప శక్తి క్రింద” లేక “దేవుని యెదుట, ఆయన గొప్ప శక్తిని గ్రహించినందున” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)