te_tn_old/1pe/05/05.md

1.4 KiB

General Information:

పేతురు విశేషముగా యౌవ్వన పురుషులకు మరియు దాని తరువాత విశ్వాసులందరికి సూచనలను ఇచ్చుచున్నాడు.

In the same way

1 పేతురు.5:1 వచనము నుండి 1 పేతురు.5:4 వచనమువరకు పెద్దలు ప్రధాన కాపరికి అప్పగించుకొన్న విధానమును ఇది సూచించుచున్నది.

All of you

ఇది యౌవ్వన పురుషులకే కాక విశ్వాసులందరిని సూచించుచున్నది.

clothe yourselves with humility

వస్త్రమును ధరించుట అనునది మానవత్వం యొక్క నైతిక గుణమును ధరించుకొనుటవలెనున్నదని పేతురు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒకరి పట్ల మరొకరు వినయం కలిగియుండుట” లేక “మానవత్వంతో వ్యవహరిచుట” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)