te_tn_old/1pe/05/04.md

1.5 KiB

Then when the Chief Shepherd is revealed

గొర్రెల కాపరులందరిపైన అధికారము కలిగిన గొర్రెల కాపరిగా యేసు ఉన్నాడని పేతురు చెప్పుచున్నాడు. దీనిని క్రియాశీలకంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రధాన కాపరియైన యేసు ప్రత్యక్షపరచినప్పుడు” లేక “ప్రధాన కాపరియైన యేసును దేవుడు ప్రత్యక్షపరచునప్పుడు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

an unfading crown of glory

ఇక్కడ “కిరీటము” అనే పదము ఒకరు జయము సాధించినప్పుడు పొందు బహుమానమును సూచించుచున్నది. “వాడిపోని” అనే పదము నిరంతరముండునది అని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “నిత్యమూ నిలుచు మహిమగల బహుమానము” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

of glory

మహిమగల