te_tn_old/1pe/05/03.md

780 B

Do not act as a master over the people ... Instead, be an example

పెద్దలు మాదరికరముగా నడిపించాలని మరియు అతని సేవకులపై పెత్తనం చేయువారిలాగ ప్రవర్తించకూడదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

who are in your care

దీనిని మీరు క్రియా వాక్యమును ఉపయోగించి తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ సంరక్షణలో దేవుడుంచిన వారిని” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)