te_tn_old/1pe/04/19.md

1013 B

entrust their souls

ఇక్కడ “ఆత్మలు” అనే పదము సంపూర్ణ వ్యక్తిని సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “తమ్మును తాము అప్పగించుకొనవలెను” లేక “వారి జీవితాలను అప్పగించుకొనవలెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

in well-doing

“మేలు చేస్తూ” అనే నైరూప్య నామవాచకమును నోటి మాటతో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు మంచి చేయుచుండగా” లేక “వారు సరియైన రీతిలో జీవించుచుండగా” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)