te_tn_old/1pe/04/18.md

2.1 KiB

the righteous ... what will become of the ungodly and the sinner?

విశ్వాసులకంటే పాపులు ఎక్కువగా శ్రమనొందుదురని నొక్కి చెప్పుటకు పేతురు ఈ ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీతిమంతుడు... బయటనుండువారు అనగా భక్తిహీనులు మరియు పాపుల స్థితి భయంకరముగా ఉంటుంది.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

what will become of the ungodly and the sinner

భక్తిహీనులుకు మరియు పాపులకు ఏమి జరుగుతుంది

If it is difficult for the righteous to be saved

ఇక్కడ “రక్షణ” అనే పదము క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు అంతిమ రక్షణను సూచించుచున్నది. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు నీతిమంతుడిని రక్షించుటకు మునుపు అతను అనేకమైన కష్టాలను అనుభవించవలసివస్తే” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the ungodly and the sinner

“భక్తిహీనులు” మరియు “పాపులు” అనే పదాలు ప్రాథమికముగా ఒకే అర్థమును కలిగియుండును మరియు ఈ ప్రజలందరు దుష్టులని నొక్కి చెప్పును. ప్రత్యామ్నాయ తర్జుమా: “భక్తిహీనులైన పాపులు” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)