te_tn_old/1pe/04/14.md

1.2 KiB

If you are insulted for Christ's name

ఇక్కడ “నామము” అనే పదము క్రీస్తును మాత్రమే సూచించుచున్నది. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీవు క్రీస్తునందు ఉంచిన విశ్వాసమునుబట్టి ప్రజలు మిమ్మును అవమానపరచినట్లయితే” (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]])

the Spirit of glory and the Spirit of God

ఈ రెండు మాటలు పరిశుద్ధాత్ముడినే సూచించుచున్నాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని ఆత్మయైన మహిమగల ఆత్మ” లేక “మహిమగల దేవుని ఆత్మ” (చూడండి: rc://*/ta/man/translate/figs-parallelism)

is resting on you

మీతో నివసించుచున్న