te_tn_old/1pe/04/13.md

706 B

rejoice and be glad

ఈ రెండు మాటలు ప్రాథమికముగా ఒకే అర్థమును తెలియజేస్తాయి మరియు సంతోషముయొక్క తీవ్రతను నొక్కి చెబుతున్నాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరియెక్కువగా సంతోషించండి” లేక “ఆనందంగా ఉండండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)

at the revealing of his glory

దేవుడు క్రీస్తు మహిమను బయలుపరచినప్పుడు