te_tn_old/1pe/04/12.md

458 B

the testing in the fire that has happened to you

అగ్ని బంగారమును మేలిమి బంగారముగా చేయు విధముగానే, శ్రమలు ఒక వ్యక్తి విశ్వాసమును పరీక్షించి, మేలిమి విశ్వాసముగా తయారు చేస్తాయి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)