te_tn_old/1pe/04/10.md

656 B

As each one of you has received a gift

ఇది దేవుడు విశ్వాసులకు ఇచ్చే విశేషమైన ఆత్మీయ సామర్థ్యములను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎందుకంటే దేవునినుండి వచ్చే వరముగా మీలో ప్రతియొక్కరు విశేషమైన ఆత్మీయ సామర్థ్యమును పొందుకొనియున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)