te_tn_old/1pe/04/07.md

2.0 KiB

The end of all things

ఇది క్రీస్తు రెండవ రాకడ సమయములో లోకాంతమును సూచించుచున్నది.

is coming

త్వరగా సంభవించబోయే అంతమును గూర్చి భౌతికముగా అతి దగ్గరగా రాబోచున్నదన్నట్లుగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “త్వరగా సంభవించును” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

be of sound mind, and be sober in your thinking

ఈ రెండు మాటలు ప్రాథమికముగా ఒకే అర్థమును స్ఫురింపజేయును. లోకాంతము సమీపముగా ఉన్నందున జీవితమును గూర్చి చాలా స్పష్టముగా ఆలోచించవలసిన అవసరత ఉందని నొక్కి చెప్పుటకు పేతురు వాటిని ఉపయోగించుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-parallelism)

be sober in your thinking

ఇక్కడ “మెలకువగా” అనే పదము మానసిక స్పష్టతను మరియు జాగ్రత్తగా ఉండుటను సూచించుచున్నది. [1 పేతురు.1:13] (../01/13.ఎం.డి) వచనములో మీరు దీనిని ఎలా తర్జుమా చేశారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ ఆలోచనలను నియంత్రించుకొనుడి” లేక “మీరు చేసే ఆలోచన విషయమై జాగ్రత్తగా ఉండుడి” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)