te_tn_old/1pe/04/06.md

3.1 KiB

the gospel was preached also to the dead

ఈ అర్థాలు కూడా ఉండవచ్చు, 1) “ఇప్పటికే చనిపోయిన ప్రజలందరికి సువార్త ప్రకటించబడియున్నది” లేక 2) “సజీవులుగా ఉండి, ఇప్పుడు చనిపోయినవారందరికి కూడా సువార్త ప్రకటించబడియున్నది”

the gospel was preached

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) క్రీస్తు ప్రకటించెను. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తు సువార్తను ప్రకటించెను” లేక 2) మనుష్యులు ప్రకటించిరి. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనుష్యులు సువార్తను ప్రకటించిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

they have been judged in the flesh as humans

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) భూమి మీదనున్న ఈ జీవితములో దేవుడు వారికి తీర్పు తీర్చెను. ప్రత్యామ్నాయ తర్జుమా: “మానవులుగా వారి శరీరములో ఉన్నప్పుడే దేవుడు వారికి తీర్పు తీర్చెను” లేక 2) మనుష్య విలువలనుబట్టి మనుష్యులు వారికి తీర్పు తీర్చిరి. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనుష్యులుగా వారి శరీరములో ఉన్నప్పుడే మనుష్యులు వారికి తీర్పు తీర్చిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

judged in the flesh as humans

ఇది తీర్పు యొక్క అంతిమ రూపముగా మరణమును సూచించు వాక్యమైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-euphemism)

live in the spirit the way God does

ఈ అర్థాలు కూడా ఉండవచ్చు, 1) “దేవుడు జీవించినట్లుగానే ఆత్మీయముగా జీవించుడి ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఆ విధముగా చేయుటకు వారిని బలపరిచెను” లేక 2) “పరిశుద్ధాత్ముని శక్తి ద్వారా దేవుని విలువలనుబట్టి జీవించుడి”