te_tn_old/1pe/04/05.md

794 B

the one who is ready to judge

ఈ అర్థాలు కూడా ఉండవచ్చు, 1) “తీర్పు తీర్చుటకు సిద్ధముగానున్న దేవుడు” లేక 2) “తీర్పు తీర్చుటకు సిద్ధముగానున్న క్రీస్తు”

the living and the dead

ఈ మాటకు ప్రజలందరూ అని అర్థము, వారు చనిపోయినవారైనా ఉండవచ్చు లేక బ్రతికియున్నవారైనా ఉండవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రతీ వ్యక్తి” (చూడండి: rc://*/ta/man/translate/figs-merism)