te_tn_old/1pe/04/04.md

608 B

floods of reckless behavior

హద్దులులేని, విచ్చలవిడితనముతో ఈ పాపపు ఉదాహరణములన్నిటి విషయమై ఇలా చెప్పబడింది. అవన్నియు ప్రజల మీదకు వచ్చే గొప్ప నీటి ప్రవాహమువలె ఉన్నాయని చెప్పబడింది.

reckless behavior

వారి శరీరములను తృప్తిపరచుటకు వారు చేసే ప్రతి కార్యము