te_tn_old/1pe/04/01.md

2.4 KiB

Connecting Statement:

క్రైస్తవ జీవితము ఎలాగుండాలనేదానిని గూర్చి పేతురు విశ్వాసులకు బోధించుటను కొనసాగించుచున్నాడు. ముందు అధ్యాయములోనుండి క్రీస్తు శ్రమలను గూర్చి పంచుకొనుచున్న తన ఆలోచనలకు ముగింపును ఇచ్చుట ద్వారా ఈ అధ్యాయమును ఆరంభించుచున్నాడు.

in the flesh

ఆయన శరీరమందు

arm yourselves with the same intention

“ఆయుధముగా ధరించుకొనుడి” అనే మాట సైనికులు యుద్ధముకు సిద్ధమగునప్పుడు తమ ఆయుధములను ధరించుకొందురనే ఆలోచనను చదువరులు కలిగియుంటారు. ఆయుధముగా లేక కవచపు ముక్కగా “అదే ఉద్దేశమును” ఇది కూడా చిత్రీకరిస్తుంది. ఈ రూపకఅలంకారమునకు అర్థము ఏమనగా యేసు శ్రమను అనుభవించినట్లుగానే విశ్వాసులు కూడా తమ మనస్సులలో శ్రమలను అనుభవించుటకు నిశ్చయించుకోవాలని తెలియజేయును. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తు కలిగియున్నట్లుగానే అదేవిధమైన ఆలోచనలతో మిమ్మును మీరు సిద్ధము చేసుకోవాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

in the flesh

ఇక్కడ “శరీరము” అనగా “దేహము” అని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన శరీరమందు” లేక “భూమి మీద ఉన్నప్పుడే”

has ceased from sin

పాపము చేయుట నిలిపివేయబడియుండెను