te_tn_old/1pe/03/19.md

627 B

By the Spirit, he went

ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) “పరిశుద్ధాత్ముని శక్తిద్వారా, ఆయన వెళ్ళెను” లేక 2) “ఆయన ఆత్మీయమైన ఉనికిలో, ఆయన వెళ్ళెను.”

the spirits who are now in prison

“ఆత్మలు” అనే పదానికి ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) “దురాత్మలు” లేక 2) “మృతిచెందిన ప్రజల ఆత్మలు.”