te_tn_old/1pe/03/18.md

2.0 KiB

Connecting Statement:

క్రీస్తు ఏ విధముగా శ్రమను అనుభవించాడు మరియు శ్రమల ద్వారా ఆయన దేనిని చేసి ముగించాడు అనే విషయాలను పేతురు వివరించుచున్నాడు.

so that he would bring us to God

దేవునికి మరియు మనకు మధ్యన చాలా దగ్గరి సత్సంబంధమును కలుగజేయుటకొరకు క్రీస్తు చనిపోయాడని ఇక్కడ పేతురు ఉద్దేశమైయుండవచ్చును. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

He was put to death in the flesh

ఇక్కడ “శరీరము” అనే పదము క్రీస్తు శరీరమును సూచించుచున్నది; క్రీస్తు భౌతికముగా మరణించియున్నాడు. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు క్రీస్తును భౌతికమైన మరణానికి గురి చేశారు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

he was made alive by the Spirit

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆత్మ ఆయనను జీవింపజేసెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

by the Spirit

ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) పరిశుద్ధాత్ముని శక్తి ద్వారా లేక 2) ఆధ్యాత్మిక ఉనికిలో.