te_tn_old/1pe/03/15.md

1.3 KiB

Instead, set apart

శ్రమలలో ఉండే బదులుగా, ప్రత్యేకించుకొనుడి

set apart the Lord Christ in your hearts as holy

“పరిశుద్ధముగా... ప్రభువైన క్రీస్తుకు సమర్పించుకొనుడి లేక ప్రత్యేకించుకొనుడి” అనే మాట క్రీస్తు పరిశుద్ధతను తెలియజేసే రూపకఅలంకార మాటయైయున్నది. ఇక్కడ “హృదయములు” అనే పదము “అంతరంగ వ్యక్తి” అనే పదముకొరకు పర్యాయ పదముగా వాడబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువైన క్రీస్తు పరిశుద్ధుడని మీకు మీరే గ్రహించుకొనుడి” లేక “మీలో మీరే ప్రభువైన క్రీస్తును పరిశుద్ధుడిగా ఘనపరచుడి” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]])