te_tn_old/1pe/03/14.md

1.7 KiB

suffer because of righteousness

దీనిని మీరు నోటి మాట ద్వారానే తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు చేసే మంచి కార్యమునుబట్టి బాధను అనుభవించండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

you are blessed

దీనిని మీరు క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మిమ్మును దీవించును” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

Do not fear what they fear. Do not be troubled

ఈ రెండు మాటలు ఒకే అర్థములను తెలియజేయుచున్నాయి మరియు విశ్వాసులు తమ్మును హింసించువారినిబట్టి భయపడకూడదని నొక్కి చెప్పుచున్నాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు మీకు చేసేదానినిబట్టి మీరు భయపడవద్దు” (చూడండి: rc://*/ta/man/translate/figs-parallelism)

what they fear

ఇక్కడ “వారు” అనే పదము పేతురు ఎవరికైతే వ్రాస్తూ ఉన్నాడో వారికి హాని కలిగించుటకు ప్రయత్నము చేసే వారిని సూచించుచున్నది.