te_tn_old/1pe/03/12.md

2.4 KiB

The eyes of the Lord see the righteous

“కన్నులు” అనే పదము ఇక్కడ సమస్తము తెలుసుకొనే ప్రభువు సామర్థ్యమును సూచించుచున్నవి. నీతిమంతుని ప్రభువు ఆమోదించుననే మాట ఆయన వారిని చూచుచున్నట్లుగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువు నీతిమంతుని చూచును” లేక “ప్రభువు నీతిమంతుని ఆమోదించును” (చూడండి: [[rc:///ta/man/translate/figs-synecdoche]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])

his ears hear their requests

“చెవులు” అనే పదము ఇక్కడ ప్రజలు మాట్లాడుచున్నవాటినన్నిటిని ప్రభువు వినుచున్నాడనుదానిని సూచించుచున్నది. ప్రభువు మనవులను వింటున్నాడంటే, ఆయన తిరిగి వారి మనవులకు స్పందిస్తాడని దాని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన వారి మనవులను వినును” లేక “ఆయన వారి మనవులను సఫలము చేయును” (చూడండి: [[rc:///ta/man/translate/figs-synecdoche]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])

the face of the Lord is against

“ముఖము” అనే పదము ప్రభువు తన శత్రువులను ఎదిరించుటను సూచించుచున్నది. ఎవరినైనా ఒకరిని ఎదిరించుట అనే మాటను గూర్చి ఒక వ్యక్తికి విరుద్ధముగా ఒకరి ముఖమును పెట్టుకొనుటగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువు ఎదిరించును” (చూడండి: [[rc:///ta/man/translate/figs-synecdoche]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])