te_tn_old/1pe/03/11.md

489 B

Let him turn away from what is bad

ఇక్కడ “ప్రక్కకు తప్పుకో” అనగా ఏదైనా చేయుటను నిలిపివేయుము అని అర్థమిచ్చె రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “చెడు చేయుటను అతడు ఆపాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)