te_tn_old/1pe/03/10.md

2.3 KiB

General Information:

ఈ వచనాలలో పేతురు కీర్తనలనుండి వ్యాఖ్యలను క్రోడీకరించియున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

to love life and see good days

ఈ రెండు మాటలు ప్రాథమికముగా ఒకే విషయమును తెలియజేయుచున్నాయి మరియు మంచి జీవితమును కలిగియుండుటకు ఆశను కలిగియుండాలని నొక్కి చెబుతున్నాయి. (చూడండి: rc://*/ta/man/translate/figs-parallelism)

see good days

ఇక్కడ మంచి కార్యములను అనుభవించుట అనే మాటలు మంచి కార్యములను చూచుటయన్నట్లుగా చెప్పబడింది. “రోజులు లేక దినములు” అనే పదము ఒకరి జీవితకాలమును సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “జీవిత కాలములో మంచి కార్యములను అనుభవించుట” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]])

stop his tongue from evil and his lips from speaking deceit

“నాలుక” మరియు “పెదవులు” అనే పదాలు మాట్లాడుచున్న వ్యక్తిని సూచించుచున్నాయి. ఈ రెండు పదాలు ఒక విషయమును తెలియజేస్తున్నాయి మరియు అబద్ధమాడకూడదనే ఆజ్ఞను నొక్కి చెబుతున్నాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “తప్పుడు విషయాలను మరియు మోసకరమైన మాటలను మాట్లాడుట మానుకొనుము” (చూడండి: [[rc:///ta/man/translate/figs-parallelism]] మరియు [[rc:///ta/man/translate/figs-synecdoche]])