te_tn_old/1pe/03/08.md

554 B

General Information:

ఇక్కడ పేతురు మరల విశ్వాసులందరినీ ఉద్దేశించి మాట్లాడుచున్నాడు.

be likeminded

ఒకే అభిప్రాయమును కలిగియుండండి లేక “ఒకే ధోరణిని కలిగియుండండి”

tenderhearted

ఇతరులపట్ల సాత్వికముగాను మరియు కరుణ హృదయులై నడుచుకొనుడి