te_tn_old/1pe/03/07.md

3.6 KiB

General Information:

భర్తలైన పురుషులతో మాట్లాడుటను పేతురు ఆరంభించియున్నాడు.

In the same way

[1 పేతురు.3:5] (../03/05.ఎం.డి) మరియు [1 పేతురు.3:6] (../03/06.ఎం.డి) వచన భాగాలలో శారా మరియు ఇతర దైవికమైన స్త్రీలు తమ భర్తలపట్ల ఎలా నడుచుకొనియున్నారన్నదానిని ఈ మాట సూచించుచున్నది.

wives according to understanding, as with a weaker container, a woman

కొన్నిమార్లు పురుషులు పాత్రలుగా చెప్పబడినట్లుగానే స్త్రీలు కూడా పాత్రలైయున్నారని పేతురు మాట్లాడుచున్నాడు. “అర్థము చేసుకొనుట” అనే నైరూప్య నామవాచకమును క్రియాపదముగా కూడా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “భార్యలు బలహీనమైన ఘటము లేక పాత్రయని అర్థము చేసికొనుట” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-abstractnouns]])

give them honor as fellow heirs of the grace of life

దీనిని మీరు నోటి మాటలతో కూడా తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారిని సన్మానించండి, ఎందుకంటే వారు దేవుడు అనుగ్రహించు నిత్యజీవమనే కృపావరమును వారు కూడా పొందుకొనెదరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

heirs of the grace of life

ప్రజలు స్వాస్థ్యముగా స్వీకరించేదిగా నిత్యజీవము ఉంటుందని అనేకమార్లు దాని విషయమై చెప్పబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

Do this

ఇక్కడ “ఇలా” అనే పదము భర్తలైనవారు తమ భార్యలపట్ల నడుచుకొను విధమును సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ విధముగా మీ భార్యలతో జీవించుడి” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

so that your prayers will not be hindered

“ఆటంకం” అనగా ఏదైనా కార్యాము జరుగకుండ ఆపుట అని అర్థము. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “తద్వారా ఏదియు మీ ప్రార్థనలకు ఆటంకముగా ఉండదు” లేక “తద్వారా మీరు చేయవలసిన ప్రార్థననుండి మిమ్మును ఏదియు అడ్డగించదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)