te_tn_old/1pe/03/06.md

586 B

called him her lord

అతను ఆమె ప్రభువు, అనగా, ఆమె యజమాని అని చెప్పబడింది

You are now her children

శారా నడుచుకొనినట్లుగా విశ్వాసులైన స్త్రీలు నడుచుకొనినట్లయితే, వారు ఆమె పిల్లలుగా పరిగణించబడుతారని పేతురు చెప్పుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)