te_tn_old/1pe/03/04.md

1.7 KiB

the inner person of the heart

ఇక్కడ “అంతరంగ వ్యక్తి” మరియు “హృదయం” అనే పదాలు అంతరంగ గుణగణాలను మరియు వ్యక్తియొక్క వ్యక్తిత్వమును సూచించుచున్నవి. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీవు అంతరంగంలో ఎలాగుందువో అదే నీ నిజమైన స్వభావం” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] (చూడండి: [[rc:///ta/man/translate/figs-doublet]])

a gentle and quiet spirit

సాత్వికమైన మరియు సమాధానకరమైన ధోరణి. ఇక్కడ “శాంతి” అనగా “సమాధానకరము” లేక “నిశ్శబ్దం” అని అర్థము. “ఆత్మ” అనే పదము ఒక వ్యక్తియొక్క ధోరణిని లేక స్వభావమును సూచించును.

which is precious before God

ఒక వ్యక్తిని గూర్చిన దేవుని అభిప్రాయము ఎలాగుంటుందంటే ఆ వ్యక్తి నేరుగా దేవుని ఎదుట నిలువబడినట్లుగా ఉంటుందని పేతురు మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు విలువైనదిగా పరిగణిస్తాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)