te_tn_old/1pe/03/02.md

1.1 KiB

they will have seen your sincere behavior with respect

“ప్రవర్తన” అనే నైరూప్య నామవాచక పదమును క్రియాపదంతో కూడా తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీవు నిజాయితిగాను మరియు గౌరవప్రదముగాను నడుచుకొనుచున్నావని వారు చూడాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

your sincere behavior with respect

ఈ అర్థాలు కూడా ఉండవచ్చు, 1) “వారిపట్ల నిజాయితితో కూడిన మీ ప్రవర్తన మరియు వారిని మీరు గౌరవించే విధానము” లేక 2) “వారిపట్ల మీరు కలిగియున్న పవిత్రమైన ప్రవర్తన మరియు మీరు దేవునిని గౌరవించే విధానము.”