te_tn_old/1pe/02/intro.md

3.4 KiB

1 పేతురు 02 సాధారణ విషయాలు లేక అంశాలు

నిర్మాణము మరియు క్రమము

కొన్ని తర్జుమాలు సులభముగా ఉండుటకు పద్యభాగములోని ప్రతి పంక్తిని చదవడానికి వాక్యభాగాములో కంటెను కుడిప్రక్కన అమర్చుచున్నారు. పాతనిబంధనలోనుండి తీయబడిన కొన్ని వచనములను అనగా 2:6, 7,8 మరియు 22 వచనములలోనున్న పద్యభాగములను యుఎల్.టి తర్జుమా చేసింది.

కొన్ని తర్జుమాలు సులభముగా ఉండుటకు పద్యభాగములోని ప్రతి పంక్తిని చదవడానికి వాక్యభాగాములో కంటెను కుడిప్రక్కన అమర్చుచున్నారు.

2:10 వచనములలోనున్న పద్యభాగములను యుఎల్.టి తర్జుమా చేసింది.

ఈ అధ్యాయములో ప్రాముఖ్యమైన ఉద్దేశాలు లేక అంశాలు

రాళ్లు

పెద్ద పెద్ద రాళ్ళతో కట్టబడిన భవనమును సంఘముకొరకు రూపకఅలంకారముగా బైబిలు ఉపయోగించింది. యేసు మూలరాయి, అనగా అతి ప్రాముఖ్యమైన రాయి. అపొస్తలులు మరియు ప్రవక్తలు పునాది, అనగా భవనములో ఇది భాగమైయుండును, ఈ పునాది మీదనే ఇతర రాళ్ళను కట్టుదురు. ఈ అధ్యాయములో భవనములో గోడలుగా కట్టబడే రాళ్లు క్రైస్తవులైయున్నారు. (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///tw/dict/bible/kt/cornerstone]] మరియు rc://*/tw/dict/bible/other/foundation)

ఈ అధ్యాయములో చాలా ప్రాముఖ్యమైన అలంకారములు

పాలు మరియు శిశువులు

”పవిత్రమైన ఆత్మీయ పాలకొరకు తృష్ణ కలిగియుండుడి” అని పేతురు తన చదువరులకు చెప్పినప్పుడు, శిశువు తన తల్లి పాలకొరకు ఆపేక్షించే రూపకఅలంకారమును అతను ఉపయోగించుచున్నాడు. శిశువు పాల కొరకు ఎంతగా తల్లడిల్లుతుందో అదేవిధముగా క్రైస్తవులైనవారు దేవుని వాక్యముకొరకు పరితపించాలని పేతురు కోరుకొనుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)