te_tn_old/1pe/02/25.md

1.0 KiB

you had been wandering away like lost sheep

పేతురు చదువరులు గురి గమ్యము లేకుండా తప్పిపోయిన గొర్రెలవలె తిరుగుతూ ఉండిరన్నట్లుగా వారు క్రీస్తును విశ్వసించక మునుపున్న స్థితిని గూర్చి పేతురు మాట్లాడుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)

the shepherd and guardian of your souls

యేసు కాపరియన్నట్లుగా పేతురు ఇక్కడ మాట్లాడుచున్నాడు. కాపరి తన గొర్రెలను కాపాడునట్లుగానే, యేసు తనయందు విశ్వాసముంచినవారిని రక్షించును. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)