te_tn_old/1pe/02/24.md

1.8 KiB

Connecting Statement:

పేతురు యేసు క్రీస్తును గూర్చి మాట్లాడుటను ముందుకు కొనసాగించుచున్నాడు. అతను ఇంకను దాసులైన ప్రజలతోనే మాట్లాడుచున్నాడు.

He himself

దీనిని నొక్కి చెప్పుటద్వారా యేసును సూచించుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-rpronouns)

carried our sins in his body to the tree

ఇక్కడ “పాపములను మోసికొని వెళ్ళుట” అనగా మన పాపములకొరకు ఆయన శిక్షను అనుభవించియున్నాడని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “మ్రాను మీద ఆయన శరీరములో మన పాపములకొరకు శిక్షను అనుభవించియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

the tree

యేసు మరణించిన సిలువను, అనగా చెక్కతో చేయబడిన సిలువను సూచించే వచనమిది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

By his bruises you have been healed

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు ఆయనను దున్నినందున దేవుడు మిమ్మును స్వస్థపరిచియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)