te_tn_old/1pe/02/23.md

1.3 KiB

When he was reviled, he did not revile back

ఒకరిని “దూషించుట” అనగా ఒక వ్యక్తిని గూర్చి అసభ్యకరముగా మాట్లాడుట అని అర్థము. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు ఆయనను అవమానపరిచినప్పుడు, ఆయన తిరిగి వారిని అవమానపరచలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

gave himself to the one who judges justly

న్యాయముగా తీర్పు తీర్చువానికే ఆయన తననుతాను సమర్పించుకొనియున్నాడు. తనకు కలిగిన అవమానమును అనగా ఎవరైతే ఆయనయందు చాలా అసభ్యకరముగా నడుచుకొని ఆయనకు ఇచ్చిన ఆ చేదు అనుభవమును దేవుడు తీసివేయగలడని ఆయన దేవునియందే విశ్వాసముంచియున్నాడని దాని అర్థము.