te_tn_old/1pe/02/22.md

931 B

neither was any deceit found in his mouth

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన నోటిలో ఎటువంటి మోసము కనబడలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

neither was any deceit found in his mouth

ఇక్కడ “కపటము” అనే పదము ఒక వ్యక్తి ఇతర ప్రజలను మోసము చేయుటకు ఉద్దేశపూర్వకముగా మాట్లాడు మాటలను సూచించును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన ఎటువంటి అబద్ధములు మాట్లాడలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)