te_tn_old/1pe/02/21.md

1.8 KiB

Connecting Statement:

పేతురు ప్రజల ఇండ్లలోనున్న దాసులైన ప్రజలతో మాట్లాడుటను కొనసాగించుచున్నాడు.

it is to this that you were called

ఇక్కడ “దీనికోసమే” అనే ఈ పదము పేతురు వివరించినట్లుగా మంచి కార్యములు చేయుట కొరకు విశ్వాసులు పొందే శ్రమల మధ్యన సహనమును సూచించుచున్నది. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దీనికోసమే ప్రభువు మిమ్మును పిలిచియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

for you to follow in his steps

తద్వారా మీరు ఆయన అడుగుజాడలను అనుసరించుదురు. వారు శ్రమలను అనుభవించుచున్న విధానములో యేసు మాదరిని అనుసరించుచున్నారనే మాదరిని గూర్చి యేసు నడిచిన మార్గములో ఒకరు నడుచుటయన్నట్లుగా ఉంటుందని పేతురు మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “తద్వారా మీరు ఆయన ప్రవర్తనను పోలి నడుచుకొందురు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)