te_tn_old/1pe/02/20.md

1.5 KiB

For how much credit is there ... while being punished?

ఏదైనా తప్పు చేసినందుకు శ్రమను అనుభవించుటను గూర్చి అతిశయించుటకు ఏదీ ఉండదని నొక్కి చెప్పుటకు పేతురు ఈ ప్రశ్నను అడుగుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “... శిక్షించబడుచున్నప్పుడు... గొప్పగా చెప్పుకోవడానికి ఏమి ఉండదు....” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

while being punished

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “వేరొకరు మిమ్మును హింసించుచున్నప్పుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

you suffer while being punished

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “వేరొకరు మిమ్మును హింసించుచున్నప్పుడు మీరు హింసింపబడుదురు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)