te_tn_old/1pe/02/18.md

1.0 KiB

General Information:

పేతురు విశేషముగా ప్రజల ఇండ్లలో సేవకులుగా లేక దాసులుగా ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుటను ఆరంభించియున్నాడు.

the good and gentle masters

ఇక్కడ “మంచి” మరియు “సాత్వికులు” అనే పదాలు ఒకే అర్థమును ఇచ్చుచున్నాయి మరియు యజమానులైనవారు తమ దాసులను ఆ విధముగానే దయతో చూసుకోవాలని నొక్కి చెప్పుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దయగల యజమానులు” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)

the malicious ones

క్రూరులు లేక “పనికిమాలినవాళ్ళు”