te_tn_old/1pe/02/16.md

679 B

as a covering for wickedness

ప్రజలు తమ పాపసంబంధమైన ప్రవర్తనను దాచిపెట్టుటకు దేనిని ఉపయోగించకుండునంత స్వాతంత్ర్యమును పొందియున్నారని వారి స్థితిని గూర్చి పేతురు మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దుష్ట కార్యములు చేయకుండా మినహాయించుట” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)