te_tn_old/1pe/02/13.md

724 B

for the Lord's sake

ఈ అర్థాలు కూడా ఉండవచ్చు, 1) మానవ అధికారాలకు విధేయత చూపుట ద్వారా, వారు ఆ అధికారములను స్థాపించిన ప్రభువుకు విధేయత చూపుదురు లేక 2) మానవ అధికారములకు విధేయత చూపుట ద్వారా, వారు మానవ అధికారములకు విధేయత చూపిన యేసును కూడా ఘనపరచుదురు.

the king as supreme

అత్యున్నత మానవ అధికారిగా రాజు