te_tn_old/1pe/02/12.md

1.5 KiB

You should have good behavior

“ప్రవర్తన” అనే నైరూప్య నామవాచకమును క్రియాపదముగా తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు మంచిగా నడుచుకోవాలి” లేక “మీరు మంచి విధానములో ప్రవర్తించాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

if they speak about you as

వారు మీ మీద ఆరోపణ చేస్తే

they may observe your good works

“క్రియలు” అనే నైరూప్య నామవాచకమును క్రియాపదముగా తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు చేసే మంచి కార్యములు వారు గమనిస్తారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

on the day of his coming

ఆయన వచ్చే దినమందు. ఇది దేవుడు ప్రజలందరిని తీర్పు తీర్చు ఆ దినమును సూచించును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన అందరికి తీర్పు తిర్చుటకు వచ్చినప్పుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)