te_tn_old/1pe/02/11.md

2.3 KiB

General Information:

క్రైస్తవులు తమ జీవితమును ఎలా జీవించాలన్నదానిని గూర్చి పౌలు మాట్లాడుటను ఆరంభించుట.

foreigners and exiles

ఈ రెండు మాటలు ప్రాథమికముగా ఒకే అర్థమును కలిగియుంటాయి. ప్రజలు తమ స్వంత ఇంటికి దూరంగా ఇతర వేరే ప్రదేశాలలో జీవించుచున్న పరదేశులుగా పేతురు తన చదువరులను గూర్చి మాట్లాడుచున్నాడు. [1 పేతురు.1:1] (../01/01.ఎం.డి.) వచనములో “పరదేశులు” అనే పదమును ఎలా తర్జుమా చేశారో చూడండి. (చూడండి: [[rc:///ta/man/translate/figs-doublet]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])

to abstain from fleshly desires

ఇక్కడ శరీరపు ఆలోచన అనేది పడిపోయిన ఈ లోకములో పాపభరితమైన మానవ స్వభావమును సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పాపసంబంధమైన ఆశలలో పడిపోవద్దు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

make war against your soul

“ఆత్మ” అనే ఈ పదము వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితమును సూచించుచున్నది. విశ్వాసుల ఆత్మీయ జీవితమును నాశనము చేయుటకు ప్రయత్నము చేసే సైనికులుగా పాపపు ఆశలు ఉన్నాయని పేతురు మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ ఆత్మీయ జీవితమును నాశనము చేయాలని చూసే” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])