te_tn_old/1pe/02/09.md

2.3 KiB

General Information:

10వ వచనములో పేతురు ప్రవక్తయైన హోషేయ రచననుండి ఒక వాక్యమును క్రోడీకరించుచున్నాడు. కొన్ని ఆధునిక అనువాదములు ఆమోదయోగ్యమైన వ్యాఖ్యగా దీనిని క్రమపరచలేదు. ఇది కూడా ఆమోదయోగ్యమే.

a chosen people

వారిని ఎన్నుకొనియున్నది దేవుడేనని మీరు స్పష్టము చేయవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు ఎన్నుకొనిన ప్రజలు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

a royal priesthood

ఈ అర్థాలు కూడా ఉండవచ్చు, 1) “రాజుల గుంపు మరియు యాజకుల గుంపు” లేక 2) “రాజును సేవించు యాజకుల వర్గము.”

a people for God's possession

దేవునికి సంబంధించిన ప్రజలు

who called you out

మిమ్మును బయటకు పిలిచినవాడు.

from darkness into his marvelous light

ఇక్కడ “చీకటి” అనే పదము దేవుని ఎరుగని ప్రజల పాపసంబంధమైన స్థితిని సూచించుచున్నది, మరియు “వెలుగు” అనే పదము దేవునిని ఎరిగి, నీతిని అభ్యసిస్తూ ఉన్నటువంటి ప్రజల స్థితిని సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పాప జీవితమునుండి మరియు దేవునిని ఎరుగని జీవితమునుండి ఆయనను ఎరిగిన జీవితముకు, ఆయనను మెప్పించే జీవితముకు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)