te_tn_old/1pe/02/07.md

1.6 KiB

Connecting Statement:

లేఖనములనుండి క్రోడీకరించుటను పేతురు కొనసాగించుచున్నాడు.

the stone that was rejected ... has become the head of the corner

కట్టువారు యేసును తిరస్కరించినట్లుగా ఇది ప్రజలు అని అర్థమిచ్చే రూపకఅలంకారమైయున్నది, అయితే భవనమును నిర్మించుటలో దేవుడు ఆయనను చాలా ప్రాముఖ్యమైన రాయిగా చేసియున్నాడు. (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])

the stone that was rejected by the builders

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “కట్టువారు తృణీకరించిన రాయి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the head of the corner

ఇది భవనమును నిర్మించుటలో ఉపయోగించే చాలా ప్రాముఖ్యమైన రాయిని సూచించుచున్నది మరియు ఇది [1 పేతురు.2:6] (../02/06.ఎం.డి) వచనములో “మూలరాయిగా” ప్రాథమిక అర్థమును ఇచ్చుచున్నది.