te_tn_old/1pe/02/06.md

1.6 KiB

Scripture contains this

లేఖనములు పాత్రలుగా ఉన్నాయని చెప్పబడియున్నాయి. ఒక వ్యక్తి లేఖనములను చదువుచున్న మాటలను ఈ వాక్యభాగము సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దీనినే ఎంతో కాలము క్రిందట లేఖనములలో ప్రవక్త వ్రాసియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

See

ఇక్కడ “చూడండి” అనే పదము ఈ క్రింద ఉండే ఆశ్చర్యపరిచే సమాచారముపై శ్రద్ధ వహించండని మనకు హెచ్చరిక చేస్తోంది.

a cornerstone, chosen and valuable

దేవుడు రాయిని ఉపయోగించుకొనేవాడైయున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను ఎన్నుకొనిన అతి ప్రాముఖ్యమైన మూల రాయి” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

a cornerstone

భవనములో చాలా ప్రాముఖ్యమైన రాయిగా మెస్సయ్యానుగూర్చి ప్రవక్త మాట్లాడుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)