te_tn_old/1pe/02/05.md

1.5 KiB

You also are ... being built up to be a spiritual house

పాత నిబంధనలో దేవాలయమును నిర్మించుటకు ప్రజలు ఉపయోగించిన రాళ్ళవలే, దేవుడు నివాసముండుటకు తాను ఇంటిని నిర్మించుటకు దేవుడు ఉపయోగించుకునే వస్తువులే (లేక సాధనాలే) విశ్వాసులు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

You also are like living stones

పేతురు తన చదువరులను సజీవమైన రాళ్ళకు పోల్చి చెబుతున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)

that are being built up to be a spiritual house

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆత్మీయమైన ఇంటిగా దేవుడు నిర్మించుచున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

a holy priesthood that offers the spiritual sacrifices

ఇక్కడ యాజకత్వ స్థానము తమ ధర్మాలను నిర్వర్తించే యాజకులకొరకు చెప్పబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)