te_tn_old/1pe/02/04.md

1.8 KiB

General Information:

విశ్వాసులు సజీవమైన రాళ్ళుగా ఉన్నారని మరియు యేసును గూర్చి రూపకఅలంకారమును చెప్పుటకు పేతురు ఆరంభించాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

Come to him who is a living stone

యేసు భవనములో ఒక రాయియైయున్నట్లుగా పేతురు ఆయనను గూర్చి మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “చనిపోయిన రాయిగా కాకుండా, సజీవమైన రాయిగా భవనములో రాయిగా ఉండే ఆయన వద్దకు రండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

who is a living stone

ఈ అర్థాలు కూడా ఉండవచ్చు, 1) “సజీవ రాయియైన వ్యక్తి” లేక 2) జీవమునిచ్చు రాయిగానున్న వ్యక్తి.”

that has been rejected by people

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు తిరస్కరించిన” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

but that has been chosen by God

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “అయితే దేవుడు ఎన్నుకొనియున్న” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)