te_tn_old/1pe/02/03.md

496 B

if you have tasted that the Lord is kind

ఇక్కడ రుచి చూడడం అంటే దేనినైనా వ్యక్తిగతంగా అనుభవించడం అని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీయెడల చూపబడిన ప్రభువు దయను మీరు అనుభవించినట్లయితే” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)