te_tn_old/1pe/02/02.md

3.1 KiB

As newborn infants, long for pure spiritual milk

పేతురు తన చదువరులు శిశువులైయున్నట్లుగా మాట్లాడుచున్నాడు. శిశువులు సులభముగా జీర్ణము చేసుకోగలిగిన పవిత్రమైన ఆహారము వారికి అవసరము. అదేవిధముగా విశ్వాసులకు దేవుని వాక్యమునుండి వచ్చే పవిత్రమైన బోధన వారికి అవసరము. ప్రత్యామ్నాయ తర్జుమా: “శిశువులు వారి తల్లి పాలకొరకు ఎలా ఆపేక్షిస్తారో అలాగే మీరు కూడా పవిత్రమైన ఆత్మీయ పాల కొరకు తృష్ణ కలిగియుండాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

long for

తీవ్ర ఆశను కలిగియుండండి లేక “ఆపేక్ష కలిగియుండండి”

pure spiritual milk

దేవుని వాక్యము పిల్లలను పోషించగలిగిన ఆత్మీయ పాలని పేతురు చెప్పుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

you may grow in salvation

ఇక్కడ “రక్షణ” అనే పదము యేసు తిరిగి వచ్చునప్పుడు దేవుడు తన ప్రజలకు తీసుకొనివచ్చే రక్షణను సూచించుచున్నది (చూడండి [1 పేతురు.1:5] (../01/05.ఎం.డి)). వారు ఇటువంటి రక్షణలో ఉండగలిగే విధముగా అన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా నడుచుకొనవలసినవారుగా ఉన్నారు. దీనిని మీరు నోటి మాటల భాషతో అనువదించవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మిమ్మును సంపూర్ణముగా రక్షించువరకు మీరు ఆత్మీయముగా ఎదుగుతూ వెళ్ళవచ్చును” (చూడండి: [[rc:///ta/man/translate/figs-abstractnouns]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])

grow

పేతురు తన చదువరులు పిల్లలుగా ఎదుగుచున్నవారలుగా విశ్వాసులు దేవుని జ్ఞానమందును మరియు ఆయనకు నమ్మకముగా ఉండుటయందును ఎదగాలని లేక ముందుండాలని మాట్లాడుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)