te_tn_old/1pe/01/20.md

1.5 KiB

Christ was chosen

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయా తర్జుమా: “దేవుడు క్రీస్తును ఎన్నుకొన్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

before the foundation of the world

మీరు దీనిని క్రియ వాక్యముతో తర్జుమా చేయగలరు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు లోకమును సృష్టించక ముందు” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

he has been revealed to you

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయా తర్జుమా: “దేవుడు మీకు ఆయనను ప్రత్యక్షపరచాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

he has been revealed to you

తన చదువరులు క్రీస్తును చూచినట్లు పేతురు ఉద్దేశ్యము కాదు గాని వారు ఆయనను గూర్చి సత్యమును నేర్చుకొనియున్నారని అర్థము. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)