te_tn_old/1pe/01/17.md

608 B

go through the time of your journey

వారి గృహముల నుండి దూరముగా పరదేశములో నివాసిస్తున్నట్లు తన చదువరులతో పేతురు మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ స్వంత గృహము నుండి దూరముగా నివసించు కాలమును సద్వినియోగపరచుకొనుడి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)