te_tn_old/1jn/04/18.md

1.2 KiB

Instead, perfect love throws out fear

ఇక్కడ “ప్రేమ” భయాన్ని తొలగించే బలవంతుడైన వ్యక్తిగా వివరించబడింది. దేవుని ప్రేమ పరిపూర్ణమైనది. ప్రత్యామ్నాయ తర్జుమా: “కానీ మన ప్రేమ పరిపూర్ణమైనప్పుడు, ఇక మనము భయపడము” (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)

because fear has to do with punishment

ఆయన మనలను శిక్షిస్తాడు అని అనుకుంటేనే మనం భయపడతాము

But the one who fears has not been made perfect in love

దిన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు తనను శిక్షిస్తాడని ఒక వ్యక్తీ భయపడినప్పుడు అతని ప్రేమ సంపూర్ణముగా ఉండదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)