te_tn_old/1jn/04/14.md

797 B

Also, we have seen and have borne witness that the Father has sent the Son to be the Savior of the world

మరియు అపోస్తలులమైన మేము దేవుని కుమారుని చూసాము మరియు ఈ భూమిపై యున్న ప్రజలను రక్షించడానికి తండ్రి దేవుడు తన కుమారుని పంపాడని అందరికి తెలియజేస్తాము

Father ... Son

ఇవి దేవుని మరియు యేసుని మధ్య ఉన్న సంబంధాన్ని వివరించే ముఖ్యమైన పేర్లు (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)